4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

China copies of aviation.

చైనా చేస్తున్న కల్తీ పదార్థాలు, నకిలీ వస్తువులు,కాపీ విమానాలు. 

చైనా అంటేనే మనకు గుర్తుకు వచ్చేది గ్యారంటీ లేని నాసిరకం సరుకు. తినేతిండి నుండి పిల్లలు వాడే బొమ్మలవరకు దేన్నైనా ఇట్టే కల్తీచేసి నాసిరకంగా ఉండే వాటిని మార్కెట్లోకి వదులుతుంది. మొన్నటి వరకు మనం విన్న ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ ఎగ్, టమాటా, కాబేజీ వంటివి ఆ కోవకే చెందుతాయి.

అలాంటి చైనా మొబైల్ ఫోన్లు, టివీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలనే కాకుండా విదేశీ వాహనాలను,ప్రపంచ ప్రముఖ కట్టడాలను, అమెరికా, రష్యా వంటి దేశాల యుద్ధ విమానాలను కూడా ఎలాంటి లైసెన్సు లేకుండానే తయారు చేస్తుంది. 

చైనా కాపీచేసి తయారు చేసుకున్న యుద్ధవిమానాలు నిజమైన వాటిగా కనిపించినా వాటి సామర్థ్యం, ఫీచర్స్ చాలా తక్కువ. చైనా తయారుచేసి J సిరీస్ యుద్ధవిమానాలు ఆ కావాలోనివే. 

అలాంటి చైనా ఏఎ దేశ యుద్ధ విమానాలను ఏ పేరుతో తయారు చేసిందో పూర్తివివరంగా తెలుసుకోవడానికి కింద ఇచ్చిన లింకును ఒకసారి చెక్ చేయండి. 

Copycat chinna.watch How china coping several aircrafts, and fighter jets of other countries.



Follow me on:

China copies of aviation.

చైనా చేస్తున్న కల్తీ పదార్థాలు, నకిలీ వస్తువులు,కాపీ విమానాలు.  చైనా అంటేనే మనకు గుర్తుకు వచ్చేది గ్యారంటీ లేని నాసిరకం సరుకు. తినేతిండి నుం...